SRH ని పదేపదే టార్గెట్ చేస్తున్న David Warner | Oneindia Telugu

2021-12-29 294

IPL 2022 Mega Auction: David Warner Satires On SRH Auction Plans Ahead Of IPL 2022 Auction but SRH Team congrulates david warner
#IPL2022MegaAuction
#SunrisersHyderabad
#davidwarner
#SRH
#TheAshes2021
#RCB


వార్నర్ భాయ్ సన్‌రైజర్స్ పై గట్టి కోపంతో ఉన్నాడు అని మళ్ళీ ప్రూవ్ అయింది. ఓ సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమాని ట్విట్టర్ లో .. ‘ఈ సారి వేలం ఎలా ఉండబోతుంది? సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసొస్తుందా?'అని ప్రశ్నించాడు. దీనికి టామ్ మూడీ బదులిస్తూ తమ సాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పాడు. డేవిడ్ వార్నర్ మాత్రం ‘నాకు డౌటే'అంటూ సెటైర్లు పేల్చాడు.